భాష / भाषा / Language:

ట్యాగ్: సేవా సంకల్ప్ అభియాన్

కోమలంచలో అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కోమలంచలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను బీజేపీ కార్యకర్తలు సన్మానించారు. బూత్ 236, 237 పరిధిలో కార్యక్రమం జరిగింది.