ట్యాగ్: హైడ్రా చర్యలు ప్రభుత్వ స్థలాలు పార్కుల పరిరక్షణ తెలంగాణ వార్తలు

శ్రీనివాస నగర్‌లో పార్కు స్థలానికి హైడ్రా రక్షణ<br><br>రాంపల్లిలో ఆక్రమణగా ఉన్న ప్రహరీ గోడ కూల్చివేత

శ్రీనివాస నగర్‌లో పార్కు స్థలానికి హైడ్రా రక్షణ

రాంపల్లిలో ఆక్రమణగా ఉన్న ప్రహరీ గోడ కూల్చివేత

కీసర మండలం రాంపల్లి శ్రీనివాస కాలనీలో పార్కు, ఓపెన్ స్పేస్ ఆక్రమణ ఫిర్యాదుపై హైడ్రా అధికారులు ప్రహరీ గోడను కూల్చివేశారు.