చెర్లపల్లి
బి.ఎన్. రెడ్డి నగర్‌లో హౌస్ బిల్డింగ్ పర్మిషన్ల సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
బి.ఎన్. రెడ్డి నగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న హౌస్ బిల్డింగ్ పర్మిషన్ల సమస్యను పరిష్కరించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.
