ఎల్లారెడ్డి అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి సీతక్కను కలిసి పలు అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు