రాఖీ వేళ వైరల్ అయిన ‘బెగ్గర్’ కథకు మరో మలుపు.. “మీ ప్రేమతో నాకు కుటుంబాన్ని ఇచ్చారు” 🥺❤️
రాఖీ వేళ వైరల్ అయిన వ్యక్తి తాజాగా స్పందించారు. “మీరు నాకు ఫేమ్ కాదు.. మీ ప్రేమతో కుటుంబాన్ని ఇచ్చారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు