సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ | హైదరాబాద్‌లో ఆత్మీయ భేటీ
రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు