రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన ఉత్సవాలు.. కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు | రామంతాపూర్

రామంతాపూర్ గణేష్ నగర్‌లో శ్రీ రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మందుముల పరమేశ్వర్ రెడ్డి, రజిత పరమేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More