జవహర్‌నగర్
జవహర్‌నగర్‌లో ఇళ్ల కూల్చివేత.. అక్రమ వెంచర్లపై ప్రశ్నలు
జవహర్‌నగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్ల ఆరోపణలు, రెవెన్యూ శాఖ వివరణపై స్థానికులు ఎదురుచూస్తున్నారు.