కామారెడ్డి
ఎల్లారెడ్డి హిందీ ఫోరం అధ్యక్షుడిగా బలవంతరావు.. నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
ఎల్లారెడ్డి మండల హిందీ ఉపాధ్యాయుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా బలవంతరావు, ప్రధాన కార్యదర్శిగా మాధురి ఎన్నికయ్యారు.