ట్యాగ్: JOSH టీమ్

జంకంపేట్‌లో టీబీ అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమం

జంకంపేట్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్, JOSH టీమ్ ఆధ్వర్యంలో క్షయవ్యాధిపై అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు.