ట్యాగ్: Kisan Morcha

విద్యుత్ కోతలకు ప్రభుత్వ ముందుచూపు లేమే కారణం: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

విద్యుత్ కోతలకు ప్రభుత్వ ముందుచూపు లేమే కారణం: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డిలో రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ ముందుచూపుపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శలు చేశారు.