ట్యాగ్: Kishan Reddy

డ్రగ్స్ నిర్మూలనకు యువతలో చైతన్యం: పైడి ఎల్లారెడ్డి

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన, యువతలో అవగాహన పెంపొందించే అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డా. పైడి ఎల్లారెడ్డి కలిశారు.