భాష / भाषा / Language:

ట్యాగ్: Krishnaiah

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య సస్పెండ్

అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య సస్పెండ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి విధుల్లో చేరిన వెంటనే చర్యలు.