కామారెడ్డి
ఎల్లారెడ్డిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు
ఎల్లారెడ్డి మండలం మత్తేమాల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆగస్టు 30న ఉదయం 11 గంటలకు కార్యక్రమం.