భాష / भाषा / Language:

ట్యాగ్: NALSA

ఎల్లారెడ్డి లోక్ అదాలత్‌లో 385 కేసులకు పరిష్కారం

ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 385 కేసులు పరిష్కరించారు. బ్యాంకు రుణ తగాదాల్లో రూ.28,15,010 పరిష్కరించారు.