ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవ

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ మంత్రి అడ్లూర్ లక్ష్మణ్‌ను కలిసి వినతి చేశారు.

Read More