నిజాంపేట్‌లో The Skin Atelier ప్రారంభం.. కూన శ్రీశైలం గౌడ్ శుభాకాంక్షలు

నిజాంపేట్ ఎక్స్‌రోడ్‌లో The Skin Atelier స్కిన్ కేర్ సంస్థ ప్రారంభమైంది. కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read More