భాష / भाषा / Language:

ట్యాగ్: Tirupati

సోషల్ మీడియా ఫేమ్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి.. అనారోగ్యంతో కన్నుమూసిన కిరణ్ కుమార్

సోషల్ మీడియా ఫేమ్ ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ మృతి చెందారు. తిరుపతి SVIMSలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.