ట్యాగ్: Yellareddy

పేదలకు అండగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు.. రూ.5 లక్షల CMRF చెక్కుల పంపిణీ

పేదలకు అండగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు.. రూ.5 లక్షల CMRF చెక్కుల పంపిణీ

ఎల్లారెడ్డిలో పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు రూ.5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్…

72 రకాల ప్రసాదాలతో నైవేద్యం.. ఎల్లారెడ్డిలో సరస్వతీ దేవిగా దుర్గాభవాని

72 రకాల ప్రసాదాలతో నైవేద్యం.. ఎల్లారెడ్డిలో సరస్వతీ దేవిగా దుర్గాభవాని

ఎల్లారెడ్డి దేవునిపల్లిలో శరన్నవరాత్రుల ఆరో రోజు శుక్రవారం దుర్గాభవాని సరస్వతీ దేవిగా దర్శనమివ్వగా, 72 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు.

ఎల్లారెడ్డి PACS చైర్మన్‌గా నాగం గంగారాం ప్రమాణ స్వీకారం

ఎల్లారెడ్డి PACS చైర్మన్‌గా నాగం గంగారాం ప్రమాణ స్వీకారం

ఎల్లారెడ్డి PACS చైర్మన్‌గా నాగం గంగారాం, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సేవ చేయడమే లక్ష్యమని చైర్మన్ తెలిపారు.

తిమ్మారెడ్డిలో మల్లారెడ్డి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

తిమ్మారెడ్డిలో మల్లారెడ్డి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

యెల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో బుజ్జన్నగారి మల్లారెడ్డి మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

CPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసనCPS విధానాన్ని రద్దు చేయాలిCPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసన

CPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసనCPS విధానాన్ని రద్దు చేయాలిCPS విధానాన్ని రద్దు చేయాలి.. OPS పునరుద్ధరించాలి: యెల్లారెడ్డిలో ఉద్యోగుల నిరసన

CPS విధానాన్ని రద్దు చేసి OPS పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ TGEJAC పిలుపు మేరకు యెల్లారెడ్డిలో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన…

యల్లారెడ్డి బాలికల పాఠశాలలో విద్యార్థినులకు షూస్ పంపిణీ

యల్లారెడ్డి బాలికల పాఠశాలలో విద్యార్థినులకు షూస్ పంపిణీ

యల్లారెడ్డి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన షూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ గఫార్ పాల్గొన్నారు.