తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక: 9 జిల్లాలకు వరద ముప్పు
హైదరాబాద్: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నిన్న 25 జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్లు కేంద్రం పేర్కొంది. అత్యధికంగా భూపాలపల్లిలో 13 సెంటీమీటర్ల వర్షం పడినట్లు తెలిపింది.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.