💥 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥

మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్

దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ మైనారిటీ అధ్యక్షుడు ఎం.డి. షాకీర్
జీఎంఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిక

మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర:
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు
ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామమైన అన్నసాగర్‌లో
బీఆర్‌ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు
ఎం.డి. షాకీర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దేవరకద్ర ఎమ్మెల్యే
శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)
ఆధ్వర్యంలో నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,
ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో
చేరినట్లు ఎం.డి. షాకీర్ తెలిపారు.

“అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే కాంగ్రెస్‌లో చేరా”

“జీఎంఆర్ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు
అందిస్తున్న సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది”

షాకీర్ కాంగ్రెస్‌లో చేరడంతో దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్
పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు

అన్నసాగర్‌లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో భూత్పూర్ మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి,
అన్నసాగర్ మాజీ సర్పంచ్
కరెంట్ నీలిమ నర్సింహా,
సీనియర్ నాయకులు కరెంట్ ఆంజనేయులు, ఎం.డి. జహంగీర్,
శ్రీశైలం, ఏషామోని రామకృష్ణ
, గ్రామ యూత్ ప్రెసిడెంట్
కరెంట్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

దేవరకద్రలో కాంగ్రెస్ బలోపేతం

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జీఎంఆర్ నాయకత్వంలో
కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని నాయకులు తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో కాంగ్రెస్‌కు ఆదరణ
పెరుగుతోందని పేర్కొన్నారు.

“అభివృద్ధి వైపు అడుగులు.. కాంగ్రెస్ వైపు ప్రజల చూపులు”
అంటూ కాంగ్రెస్ నాయకులు నినదించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply