డిచ్‌పల్లిలో 790 మందికి కొత్త చేయూత పింఛన్లు. అర్హులందరికీ సంక్షేమం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 790 మందికి కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Sai TarunChief Editor & Journalist | Pawar VarthaSai Tarun is the Chief Editor of Pawar Vartha, a Telugu digital news platform dedicated to local news and public-interest journalism in Telangana. His reporting covers local developments, public issues, government initiatives, political affairs, and stories that matter to ordinary people.He believes journalism should go beyond simply publishing news. To him, it means examining facts, verifying information, and presenting stories clearly and responsibly. Through Pawar Vartha, he works to bring local issues to public attention and make important information accessible to every reader.Areas of Interest:Digital Journalism Fact-Checking Investigative Reporting Public-Interest Stories
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 790 మందికి కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కీసర సర్కిల్ పరిధిలో 2,500 మందికి నూతన చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. దమ్మాయిగూడలో పట్నం మహేందర్ రెడ్డి ఉత్తర్వులు పంపిణీ చేశారు.
కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్ సమీక్షించి, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా గాంధారి ఈఎంఆర్ఎస్ విద్యార్థి నవీన్ నీట్లో అర్హత సాధించగా, సంతోష్ రాష్ట్రస్థాయి టాపర్‌గా నిలిచారు.
మేడిపల్లిలోని మాతృ అభయ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కొత్త చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో వికలాంగులు, ఒంటరి మహిళల పింఛన్ లబ్ధిదారులకు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా సర్టిఫికెట్లు అందించారు.
కొత్తగూడెం నుంచి వరంగల్ వెళ్తున్న కారు మునిగాలవీడు స్టేజి వద్ద లారీని తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఆరుగురికి గాయాలు.
కామారెడ్డి ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్లో ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్, శెట్పల్లి నుంచి బొల్లారం వరకు అటవీ ఆక్రమణలు, 50 మరియు 25 ఎకరాలపై చర్యలు.
రాంపల్లి సర్వే నంబర్ 268లో 10 ఎకరాల 08 గుంటల భూమి వివాదం, పాత మున్సిపల్ లేఖ, అక్రమ లేఅవుట్ ఆరోపణలు, పీడీ యాక్ట్…
నాచారం పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ యూనిట్‌కు బదిలీ అయిన ఇన్స్పెక్టర్ ధనుంజయకు సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో కాంస్య విగ్రహం, నియోజకవర్గంలో అంబేద్కర్ సంఘ భవనం నిర్మించాలని యువజన సంఘం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించింది.