బయ్యారం పెద్ద చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు నీటిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య విడుదల చేశారు.
పెద్ద చెరువు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య చెరువు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.