బయ్యారం
బయ్యారం పెద్ద చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు నీటిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగువకు విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పెద్ద చెరువు నీటిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగువకు విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇల్లందు నియోజకవర్గ సీతారామ ప్రాజెక్టు, బయ్యారం పెద్ద చెరువుకు గోదావరి జలాల అంశంపై ఎమ్మెల్యే కోరం కనకయ్య మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చించారు.
న్యూఢిల్లీలో కాంగ్రెస్ SC, ST ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశానికి హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం…
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రారంభం. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు. అర్హులందరూ నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య విజ్ఞప్తి.
గార్ల మండల కేంద్రానికి మహబూబాబాద్, ఇల్లందు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజావాణిలో నోడల్ అధికారి మంగమ్మకు స్థానిక ప్రజలు వినతిపత్రం అందజేశారు.