మీసనపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురు పట్టివేత

మీసనపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురు పట్టివేత

ఎల్లారెడ్డి మండలం మీసనపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. రూ.3,100 నగదు, మొబైల్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్ బీటీ రోడ్లకు కదలిక.. రీ-టెండరింగ్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్ బీటీ రోడ్లకు కదలిక.. రీ-టెండరింగ్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీటీ రోడ్ల పనులు ప్రారంభించాలని, కాంట్రాక్టులు రద్దు చేసి రీ-టెండరింగ్ చేపట్టాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు.

ఎల్లారెడ్డి సివిల్ సప్లై గోదాములకు బియ్యం లారీలపై అనుమానాలు.. తూకాల తనిఖీ ఏదీ?

ఎల్లారెడ్డి సివిల్ సప్లై గోదాములకు బియ్యం లారీలపై అనుమానాలు.. తూకాల తనిఖీ ఏదీ?

ఎల్లారెడ్డి సివిల్ సప్లై గోదాములకు వస్తున్న బియ్యం లారీల తూకాలు, రోడ్లపై బియ్యం వృథా, నిల్వల లెక్కలపై ప్రజలు అధికారుల తనిఖీలను కోరుతున్నారు.

ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్

ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు బాదవత్ సంతోష్ భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో సాహిత్య ప్రభావంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.

ఎల్లారెడ్డి ప్రజావాణిలో 3 ఫిర్యాదులు.. పరిష్కారానికి ఆర్డీవో ఆదేశాలు

ఎల్లారెడ్డి ప్రజావాణిలో 3 ఫిర్యాదులు.. పరిష్కారానికి ఆర్డీవో ఆదేశాలు

ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 3 ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత శాఖలకు పంపి త్వరగా పరిష్కరించాలని ఆర్డీవో సూచించారు.

ప్రజావాణిలో 4 ఫిర్యాదులు.. సంబంధిత శాఖలకు అప్పగింత

ప్రజావాణిలో 4 ఫిర్యాదులు.. సంబంధిత శాఖలకు అప్పగింత

ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు అందగా, ఎంపీడీవో తహెరా బేగం సంబంధిత శాఖలకు వాటిని అప్పగించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఎల్లారెడ్డిలో రూ.10 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

ఎల్లారెడ్డిలో రూ.10 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ

ఎల్లారెడ్డిలో ఉస్మానియా మసీదు కమిటీ హాల్, సయ్యద్ షా అబ్బాస్ షా వలీ నియాజ్ ఖానా నిర్మాణాలకు రూ.10 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో భూమిపూజ…

ఎల్లారెడ్డి పీఏసీఎస్‌కు కొత్త భవనం.. రైతులకు రుణాలపై తీర్మానాలు

ఎల్లారెడ్డి పీఏసీఎస్‌కు కొత్త భవనం.. రైతులకు రుణాలపై తీర్మానాలు

ఎల్లారెడ్డి పీఏసీఎస్ సమావేశంలో కొత్త భవన నిర్మాణ అనుమతి, కర్షక మిత్ర రుణాలు, క్రాప్ లోన్లపై తీర్మానాలు చేశారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను…

వెల్లుట్లపేటలో పశువులకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ

వెల్లుట్లపేటలో పశువులకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ

వెల్లుట్లపేటలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదెలు, లేగదూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ. రైతులకు పశువుల ఆరోగ్యంపై అవగాహన.

ఎల్లారెడ్డిలో పోలీస్ అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళి

ఎల్లారెడ్డిలో పోలీస్ అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళి

ఎల్లారెడ్డిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీఐ రాజారెడ్డి, ఎస్సై రాజు, విద్యార్థులు పాల్గొని నివాళులర్పించారు.

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించి పోలీసుల విధులు, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.

వెల్లుట్ల పేటలో డ్రైనేజీ చివర ఇంకుడు గుంత నిర్మాణం

వెల్లుట్ల పేటలో డ్రైనేజీ చివర ఇంకుడు గుంత నిర్మాణం

వెల్లుట్ల పేటలో డ్రైనేజీ చివర ఇంకుడు గుంత నిర్మాణ పనులు ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపు, పారిశుద్ధ్య మెరుగుదల లక్ష్యమని సర్పంచ్ తెలిపారు.