కామారెడ్డి జిల్లా → రామారెడ్డి
ఇసనపల్లి కాలభైరవ స్వామి ఆలయానికి దేవాదాయ శాఖ కమిషనర్
కామారెడ్డి జిల్లా ఇసనపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1 వార్తలు