భాష / भाषा / Language:

కామారెడ్డి

ఎల్లారెడ్డి జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

ఎల్లారెడ్డి జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో పాటు నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు

ఎల్లారెడ్డి అభివృద్ధికి మరో అడుగు.. మదన్‌మోహన్‌రావుకు మంత్రి పదవిపై ఆశలు

కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశాలపై చర్చ జోరందుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రజల ఆకాంక్ష, నియోజకవర్గ అభివృద్ధిపై…

కోమలంచలో నాగభూషణంగౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

కోమలంచ గ్రామంలో అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చిన నాగభూషణంగౌడ్‌ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.

బీబీపేటలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.. పేషెంట్లకు పండ్ల పంపిణీ

బీపేటలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన మాజీ ఎంపిటిసి కొరివి నర్సింలు.

42 కిలోమీటర్ల మారథాన్‌లో కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ సత్తా

హైదరాబాద్‌లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణను ఎస్పీ రాజేష్ చంద్ర IPS,…

లింగంపేట్ సజ్జనపల్లి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిక

లింగంపేట్ మండలం సజ్జనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో…

కవితపై అనుచిత వ్యాఖ్యలు.. కానిస్టేబుల్‌పై చర్యలు కోరుతూ పోలీసులకు టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లలో టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు.. లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు

కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

కామారెడ్డిలో బీఆర్ఎస్ నిరసన.. హామీలు అమలు చేయాలని గంప గోవర్ధన్ డిమాండ్

కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. ఎల్లారెడ్డిలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. కేటీఆర్ పిలుపుతో జాజాల సురేందర్ ఆధ్వర్యంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీ…