తెలంగాణ వార్తలు → నల్లగొండ జిల్లా

1 వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

నల్లగొండలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించిన పోక్సో కోర్టు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం.