బోయిన్‌పల్లి
బోయిన్‌పల్లి పల్లవి మోడల్ స్కూల్‌లో దాండియా నైట్
హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని పల్లవి మోడల్ స్కూల్‌లో దాండియా నైట్–2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.