భాష / भाषा / Language:

మేడ్చల్–మల్కాజిగిరి

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై దిశా సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల సమీక్ష కోసం నిర్వహించిన దిశా సమావేశంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు