మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం

మేడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్ 9 (పవార్ వార్త): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సమీక్షా సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

అలాగే ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్లు వినయ్ కృష్ణారెడ్డి, సృజన, వివిధ శాఖల అధికారులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply