గార్ల కల్లుగీత సంఘం అధ్యక్షుడిగా కత్తి సురేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
గార్ల: గార్ల పట్టణంలోని దుబ్బమీద ప్రాంతానికి చెందిన గార్ల-1 కల్లుగీత సంఘం అధ్యక్షుడిగా కత్తి సురేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని కల్లుగీత సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కార్మికులందరూ కలిసి ఈ సంవత్సరానికి గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో కల్లుగీత సంఘం పెద్దలు, సభ్యులు తాళ్లపల్లి కృష్ణా గౌడ్, తోలేటి శ్రీనివాస్ గౌడ్, మంద రవి గౌడ్, విజయ రాముడు గౌడ్, సత్యనారాయణ గౌడ్, పురేటి నాగరాజు గౌడ్, బుర్ర రాము గౌడ్, సత్తి గౌడ్, ఉయ్యాల కృష్ణ గౌడ్, గౌన్ ఎంకన్న గౌడ్, నడమాస వీరన్న గౌడ్, కొత్తకొండ కుమార్ గౌడ్, నారగోని బాబు గౌడ్, మంద శ్రీను గౌడ్, కత్తి శివ గౌడ్, పత్తి రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.