మారథాన్‌లో పతకం సాధించిన గెరిగంటి లక్ష్మినారాయణకు ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆడిటోరియంలో 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణకు సన్మానం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున పాల్గొని పతకం సాధించిన సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నాగభూషణం, పాఠశాల వైస్ చైర్మన్ గంగారెడ్డి గెరిగంటి లక్ష్మినారాయణను అభినందించారు. మెమొంటో, శాలువా అందజేసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
కామారెడ్డిలో ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాల.. బీజేపీ ప్రకటన
నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాలను…
ఎల్లారెడ్డి ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో ఆర్డీఓ సమావేశం
ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణపై అఖిలపక్ష నేతలు, సర్పంచులతో సమావేశం జరిగింది. నోటీసులు, విచారణలు, Form-6, Form-8 దరఖాస్తుల వివరాలను వెల్లడించారు.
ఎల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
ఎల్లారెడ్డి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో పాటు నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు
ఎల్లారెడ్డి అభివృద్ధికి మరో అడుగు.. మదన్మోహన్రావుకు మంత్రి పదవిపై ఆశలు
కామారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశాలపై చర్చ జోరందుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రజల ఆకాంక్ష, నియోజకవర్గ అభివృద్ధిపై…