ట్యాగ్: సరస్వతీ శిశు మందిర్

మారథాన్‌లో పతకం సాధించిన గెరిగంటి లక్ష్మినారాయణకు కామారెడ్డిలో సన్మానం

హైదరాబాద్‌లో 42 కిలోమీటర్ల మారథాన్‌లో పతకం సాధించిన గెరిగంటి లక్ష్మినారాయణను కామారెడ్డి సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో సన్మానించారు.