కీసర్ పరిధి బండ్లగూడలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
కీసర్, మల్కాజిగిరి కమిషనరేట్
మల్కాజిగిరి కమిషనరేట్ కీసర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే భార్య మౌనిక (28) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
బండ్లగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మౌనిక, అశోక్ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆర్థిక, కుటుంబ కలహాలు, భర్త వేధింపులే మౌనిక ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపించారు. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు, సంఘటన స్థలానికి చేరుకున్న కీసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.