రాంపల్లి గణేష్ లడ్డూ వేలం: రూ.2.20 లక్షలకు దక్కించుకున్న కౌకుట్ల జీవన్ రెడ్డి
రాంపల్లి, నాగారం డివిజన్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ రాంపల్లి పరిధిలో జై మాతా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట ఘనంగా జరిగింది.
జై మాతా యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నుండి తొమ్మిది రోజులు గణనాథుడు దగ్గర ప్రత్యేక పూజలు అందుకున్న 25 కిలోల భారీ లడ్డును వేలంలో ఉంచారు.
ఈ వేలంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కౌకుట్ల జీవన్ రెడ్డి పాల్గొని రూ.2 లక్షల 20 వేల ధరకు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.
భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో జై మాతా యూత్ సభ్యులు, స్థానికులు, రాంపల్లి, నాగారం యువత పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.