లింగంపల్లి ఖుర్ద్‌లో ₹4.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ద్ వద్ద ₹4.50 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక కృషితో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, సురక్షితమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply