తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి