ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం: బస్సు-బొలెరో ఢీ, 15 మందికి పైగా తీవ్ర గాయాలు

ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని తాడ్వాయి-పస్రా మధ్య బస్సు, బొలెరో వాహనాలు ఢీకొనడంతో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

వరంగల్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు, భద్రాచలం నుంచి మల్లంపల్లి రామచంద్రపురం వెళ్తున్న బొలెరో ఈ ప్రమాదంలో ఢీకొట్టినట్లు సమాచారం.

క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా ములుగు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply