BREAKING NEWS
పెద్ద చెరువులో సూదుల కలకలం.. పంట పొలాలపై ముప్పు!
📍 ఎల్లారెడ్డి | ఆగస్ట్ 25
PAWAR VARTHA
⚠️

పెద్ద చెరువులో సూదుల కలకలం.. పంట పొలాలపై ముప్పు!

▪️ అలుగు నీటిలో కొట్టుకొస్తున్న వాడిన ఇంజక్షన్‌ సూదులు.. రైతుల్లో ఆందోళన!
⚠️ వైద్య వ్యర్థాల కలకలం
పెద్ద చెరువు అలుగు వద్ద కనిపించిన వాడిన ఇంజక్షన్ సూదులు

ఎల్లారెడ్డి, ఆగస్ట్ 25 పవార్ వార్త: పెద్దచెరువు అలుగు వద్ద పారేసిన ఇంజక్షన్‌ సూదులు, వైద్య వ్యర్థాలు కలకలం రేపుతున్నాయి.

🚨

రైతులకు ప్రమాదకర పరిస్థితి

మినీ ట్యాంక్‌బండ్‌ మొదటి బ్రిడ్జి సమీపంలో పడేసిన సూదులు నీటి ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి.

మినీ ట్యాంక్‌బండ్‌ మొదటి బ్రిడ్జి సమీపంలో పడేసిన సూదులు.. ఎగువ పోచారం ప్రాజెక్టు నుంచి నీరు రావడంతో పెద్దచెరువు అలుగు పారుతుండగా.. అలుగు మధ్యలో వాడి పారవేసిన ఇంజక్షన్‌ సూదులు ఒక్కొక్కటిగా నీటి ప్రవాహంలో పంట పొలాల వైపు కొట్టుకొస్తున్నాయి.

దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రైతుల ఆరోగ్యం, పశువులు, పంట పొలాల భద్రత దృష్ట్యా ప్రమాదకర వ్యర్థాలను తక్షణమే తొలగించాలని రైతులు కోరుతున్నారు.

👨‍🌾 రైతుల ఆరోగ్యం సూదులతో గాయాల ప్రమాదం
🐄 పశువులకు ముప్పు ప్రమాదకర వ్యర్థాల ప్రభావం
🌾 పంట పొలాల భద్రత నీటి ద్వారా వ్యర్థాలు చేరే అవకాశం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర వైద్య వ్యర్థాలను తక్షణమే తొలగించాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

⚠️ రైతుల ప్రధాన డిమాండ్
  • ప్రమాదకర సూదులు, వైద్య వ్యర్థాలను వెంటనే తొలగించాలి
  • నీటి ప్రవాహంలోకి వ్యర్థాలు రాకుండా చర్యలు తీసుకోవాలి
  • బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ పెంచాలి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply