కవితా పోటీల్లో ప్రతిభ కనబరిచిన రుద్రారం కవికి ప్రశంసా పత్రం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన కవి సింగీతం సంతోష్ కుమార్‌కు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితా పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు ఆన్‌లైన్ ద్వారా ప్రశంసా పత్రం అందినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘నేను సైతం రచయితల సంఘం’ ఆధ్వర్యంలో ‘ఆదర్శ గురువు’ అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీల్లో సింగీతం సంతోష్ కుమార్ పాల్గొని ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.
ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా రుద్రారం గ్రామ ప్రజలు, కవులు, కళాకారులు, అభిమానులు సింగీతం సంతోష్ కుమార్‌ను అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం
ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ ఎల్. రాజులు పాల్గొని ప్రసంగించారు
గిన్నిస్ రికార్డులో భాగస్వామిగా నిలిచిన నబియా సుల్తానాకు సన్మానం
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సయ్యద్ నబియా సుల్తానాను ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్–2025లో 2,089 మందితో కలిసి…
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, వినయం, విలువలతో విద్యను అభ్యసించాలని ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ…
కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ నిరసన.. నాగిరెడ్డిపేట్లో ర్యాలీ
కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలును డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట్లో బీఆర్ఎస్ ర్యాలీ, నిరసన నిర్వహించింది.