భాష / भाषा / Language:

ట్యాగ్: అమరవాది లక్ష్మీనారాయణ

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి భూమిపూజ

హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య మహాసభ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమానికి ఎల్లారెడ్డి వైశ్య ప్రముఖులు తరలివెళ్లారు.