ట్యాగ్: ఆరోగ్య సదస్సు

జాప్తి జానకంపల్లిలో వాతావరణ మార్పులపై ఆరోగ్య సదస్సు

జాప్తి జానకంపల్లి గ్రామంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాలు, ఇతర వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సదస్సు నిర్వహించారు.