జాప్తి జానకంపల్లి గ్రామంలో ప్రభుత్వ వైద్య అధికారుల సమక్షంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే జ్వరాలు, ఇతర వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సదస్సు (హెల్త్ క్యాంప్) నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అక్కల వర్షిణి పరమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి, ANM యమున దేవి, లావణ్య, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి