లోకల్ వార్తా
నిజామాబాద్‌లో విద్యార్థుల బస్సు కష్టాలు.. అదనపు సర్వీసులు నడపాలని డిమాండ్
నిజామాబాద్–ఆర్మూర్, మాక్లూర్ మార్గాల్లో విద్యార్థుల బస్సు సమస్యలను పరిష్కరించాలని TGVP నేత అఖిల్ ఆర్టీసీ అధికారులను కోరారు.
నిజామాబాద్–ఆర్మూర్, మాక్లూర్ మార్గాల్లో విద్యార్థుల బస్సు సమస్యలను పరిష్కరించాలని TGVP నేత అఖిల్ ఆర్టీసీ అధికారులను కోరారు.
బాన్సువాడ నుంచి కొత్తబాద్ మోడల్ స్కూల్‌కు విద్యార్థులు సమయానికి చేరుకునేలా బస్సులు నడపాలని పేరెంట్స్ డిపో మేనేజర్, ఎస్టీఐ మేడమ్‌కు వినతిపత్రం అందించారు.