మహబూబాబాద్
ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్‌కు కోరం కనకయ్య జన్మదిన శుభాకాంక్షలు
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ జన్మదినం సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ జన్మదినం సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూరగాయల మార్కెట్‌ను సందర్శించి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కమిషనర్‌ను ఆదేశించారు.