ట్యాగ్: ఇల్లందు నియోజకవర్గం

గార్లలో సెప్టెంబర్ 8న ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు

గార్ల మండలంలో సెప్టెంబర్ 8న ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, పాలు–పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి.