కుషాయిగూడ
కుషాయిగూడ డిపోలో ఏఐటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్‌కు మద్దతుగా ప్రచారం
టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో కుషాయిగూడ డిపో వద్ద ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రచారం నిర్వహించారు.