భాష / भाषा / Language:

ట్యాగ్: ఎల్లారెడ్డి డీఎస్పీ

లింగంపేట హత్య కేసు ఛేదన: నిందితుడి అరెస్ట్, ఇనుప రాడ్ స్వాధీనం

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొరుపోలు గ్రామ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, ఇనుప రాడ్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.