ఎల్లారెడ్డి 6వ వార్డులో కొత్త ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డులో కొత్త ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే సవరణలు చేసుకోవాలని సూచించారు.

Read More